ఈ వాక్యము మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుని విశ్వాసనీయతను తెలుపుతుంది.

హన్నా తన హృదయమునుండి ప్రార్థించి దేవునితో మాట్లాడినప్పుడు, దేవుడు ఆమె మనవి ఆలకించాడు.
ఈ రోజు మీరు ఏదైనా మనవి చేస్తున్నారా? దేవుడు ఆలకించుచున్నాడు. దేవుని సమాధానం ఆలస్యం కావచ్చు కానీ అసాధ్యమేమీ కాదు. మీరు నమ్మినదాన్ని ఆయన చేయగలడు.
#ACAMINISTRY #TeluguBibleVerse #FearNot #GodIsWithYou