కీర్తనలు 145:14
"కుంగిపోయిన వారిని అందరిని యెహోవా లేవనెత్తువాడు"
"The Lord lifts up all who are bowed down
ఈ వాక్యం మనకు గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది. మనం మన జీవిత
ప్రయాణంలో కుంగిపోయినప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు లేదా విచారంలో ఉన్నప్పుడు దేవుడు మనను
పట్టుకుని లేపుతాడు. దేవుడు దయగలవాడు. ఆయన మన వెంటే ఉంటాడు, ముఖ్యంగా మనం
పడిపోయినప్పుడు. మన మనస్సు భాదలతో కుంగిపోయినప్పుడు, ఆయన చేతులు
మనపై ఉండి, మళ్లీ నిలబెట్టే శక్తినిస్తుంది. ఆయన ప్రేమతో మనల్ని పైకి
లేపుతాడు. ఈ వాక్యం మనకు
గుర్తు చేస్తుంది—మన బలహీనతే దేవుని బలాన్ని అనుభవించేందుకు అవకాశం. కుంగిపోయిన
మనలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా, ప్రేమతో లేపే ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు
#ACAMinistry #BibleVerseOfTheDay
.png)
0 Comments