దేవుడు మనకు నేర్పిన గొప్ప సత్యం ఏంటంటే — మనం ఇతరులకు
ఇచ్చే కొలత, మనకు తిరిగి వస్తుంది.
మన హృదయం ఉదారంగా ఉంటే, మన జీవితంలో
కూడా దేవుని ఆశీర్వాదాలు ఉదారంగా ప్రవహిస్తాయి.
చిన్న సహాయం, ప్రేమతో పలికిన మాట, ఆప్యాయంగా
అందించిన ఆహారం — ఇవి దేవుని దృష్టిలో చిన్నవి కావు. మీరు చేసిన ప్రతి మంచి పని,
దేవుడు వందింతలుగా తిరిగి ఇస్తాడు.
#acaministry #TeluguBibleVerse #Faith
.png)
0 Comments