ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు

 ఆయన సర్వలోకమునకు మహారాజు”కీర్తనల గ్రంథము 47:2

యేసు క్రీస్తు భూమ్యాకాశముల మీద ఏకైక రాజు. ఆయన పరిపాలన న్యాయముతో, శాంతితో, ప్రేమతో నిండినది. మన జీవితాలలో ఆయనను రాజుగా అంగీకరిస్తే, మనకు విజయం, శాంతి, ఆనందం కలుగుతాయి. మన హృదయ సింహాసనముపై యేసు మాత్రమే రాజు!

#acaministry #acachurch #KingOfKings #GreatKing #JesusReigns #GloryToGod #WordOfGod