"నీ విశ్వాసమే
నిన్ను స్వస్థపరచింది"
లూకా 8:48
విశ్వాసం అనేది కేవలం నమ్మకం కాదు – అది దేవుని శక్తిని
అనుభవించే తాళం చెవి.
యేసు నామంలో విశ్వాసముతో అడిగినవాడు స్వస్థతను, రక్షణను, శాంతిని
పొందుతాడు.
నీవు ఎక్కడ ఉన్నా, ఏ సమస్యలో
ఉన్నా – విశ్వాసంతో యేసుని తాకినప్పుడు ఆయన నీకు సమాధానం ఇస్తాడు.
విశ్వాసం శక్తి = స్వస్థత, శాంతి, రక్షణ!
#acaministry #Faith
#Healing #JesusChrist #WordOfGod
.png)
0 Comments