అన్నిటికంటే ముఖ్యమైన ప్రేమను ధరించుడి

“పరిపూర్ణత్వానికి అనుబంధమైన ప్రేమను ధరించుడి.” – కొలస్సయులకు 3:14

ప్రేమ మన హృదయాలను కలుపుతుంది, విడదీయరాని బంధముగా నిలుస్తుంది. మనుష్య సంబంధాల్లో ఎన్నో లోపాలు, దూరాలు వచ్చినా, వాటిని మళ్లీ కట్టిపడేసేది ప్రేమ మాత్రమే. ప్రేమలో ఉన్నప్పుడు మనం సహనముగా ఉంటాము, క్షమిస్తాము, మరియు శాంతితో నడుస్తాము.
దేవుడు మనలను ఏకం చేసే ఆత్మలో నడవమని పిలుస్తున్నాడు. కాబట్టి, మన కుటుంబంలో, సంఘంలో, స్నేహితుల మధ్య – ఎల్లప్పుడూ ప్రేమతో నిండిఉండాలి. అదే దేవుని పూర్ణత్వమును మన జీవితాలలో ప్రతిఫలింపజేస్తుంది.

#acaministry #acachurch #love #Blessings #WordOfGod