యాకోబు 1:6

ఏదైనా దేవుని చెంత అడిగేపుడు, మనం సంపూర్ణ విశ్వాసంతో అడిగాలి. మన మనసులో సందేహం లేకుండా, దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడని నమ్మకంతో అడగాలి. సందేహించేవారు సముద్రంలోని తరంగంలా, గాలి వీచే దిశగా ఊగిసలాడే వారు అన్నట్టు, వారి ప్రార్థనలకు స్థిరత ఉండదు. కాబట్టి దేవుని అంగీకారం పొందాలి అంటే విశ్వాసంగా, నమ్మకంగా మన మనసుతో ప్రార్థించవలెను.

#DailyVerse #BibleVerse #ACAMinistry #TeluguBible