ఎల్లప్పుడును
ప్రార్థనచేయుచు మెళకువగా ఉండుడి" – లూకా 21:36
ప్రియమైనవారలారా,
ప్రార్థన మన ఆత్మకు శ్వాస
వంటిది. మనం ఎక్కడ ఉన్నా, ఏమి ఎదుర్కొన్నా
— దేవుని సన్నిధిలో ప్రార్థనతో నిలబడినప్పుడు ఆయన మనకు బలాన్నీ, జ్ఞానాన్నీ, రక్షణనూ
అనుగ్రహిస్తాడు.
ఈరోజు ప్రతి
క్షణం ఆయన సన్నిధిని గుర్తుంచుకోండి.
#acaministry #acachurch #pray #prayer
0 Comments