నా శరీరము తినీ, నా రక్తమును త్రాగువాడే నిత్యజీవము గలవాడు

ప్రభువుతో ఏకమై ఉండే జీవమిది — ఆయన రక్తంలో విమోచన, ఆయన శరీరంలో నిత్యజీవం.
ఆయనతో ఉన్న ప్రతి క్షణం మన ఆత్మకు బలాన్నిస్తుంది, మన హృదయాన్ని నూతనంగా మారుస్తుంది.

యోహాను 6:54
నా శరీరమును తినువాడు, నా రక్తమును త్రాగువాడు నిత్యజీవము గలవాడు.”

#acaministry #acachurch #bloodofjesus #bodyofjesus