ప్రతి కష్టసమయంలో, ప్రతి భయానక పరిస్థితిలో, దేవుడు నీ
పక్కనే ఉన్నాడు. ఆయన నీకు రక్షణగా నిలుస్తాడు, నీపై తన దయ
కప్పివేసి కాపాడుతాడు.
మనుషులు విడిచినా, దేవుడు ఎప్పటికీ విడిచిపోడు
— ఆయన వాగ్దానం “నిన్ను రక్షించుటకు నేను నీతో ఉన్నాను” (యిర్మియా
30:11).
నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఆయన నీకు ఆశ్రయం, ఆయన
చేతి నీపై ఉంది.
ఆయనతో ఉన్నవారికి భయమే లేదు, ఎందుకంటే ఆయనే మన
బలం, మన రక్షకుడు.
#acaministry #acachurch #fearnot #GodIsWithYou #FaithInGod
0 Comments