దేవుడు నీకు ముందుగా బయలుదేరెనని జ్ఞాపకం ఉంచుకో!
(1 దినవృత్తాంతములు
14:15)
నీ ముందు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనగా ఉందా?
భయపడకుము - దేవుడు ఇప్పటికే నీకు ముందుగా బయలుదేరి ఉన్నాడు!
ఆయన నీ మార్గాలను సరిచేస్తాడు,
నీ
ఎదురుదెబ్బలను విజయంలోకి మార్చుతాడు.
మనకు కనిపించకపోయినా, ఆయన ప్రతి
అడుగులోను నిన్ను నడిపిస్తున్నాడు. నీ పోరాటానికి ముందు ఆయన పోరాడుతాడు, నీ మాటకు ముందు ఆయన మార్గం సిద్ధం చేస్తాడు
#acaministry #acachurch #Faithwalk #trustingod
0 Comments