నిజమైన సేవ హృదయం నుండే వస్తుంది — బలవంతం వల్ల కాదు.
మన చేతులు ఆశీర్వాదంగా మారాలని దేవుడు కోరుతున్నాడు.

"నీ ఉపకారము స్వచ్చాంగా ఉండవలెనని యున్నది." — ఫీలేమోను 1:14

ఈ రోజు ఎవరికైనా ప్రేమతో సహాయం చేయండి.
ఏ చిన్న దయ కూడా దేవుని దృష్టిలో గొప్పదే

#ServeWithLove #GodsHeart #acaministry #acachurch