దేవుని సన్నిధిలో ఐక్యత అనేది గొప్ప ఆశీర్వాదం. మన మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా, క్రీస్తులో ఒకే మనస్సుతో, ఒకే హృదయంతో ముందుకు సాగమని ఆయన మనలను
పిలుస్తున్నాడు. ప్రేమ, క్షమ, వినయం ఉన్న చోట దేవుని శాంతి నివసిస్తుంది. ఈ
రోజు మన సంబంధాలలో ఐక్యతను పెంపొందిద్దాం,
మన
మాటలు మరియు కార్యాల ద్వారా దేవుని మహిమను ప్రతిఫలింపజేద్దాం.
#acaminstry #acachurch #acacreations #unity #inchrist
0 Comments