January 20, 2026
| దినవాక్యం
మనము విత్తినా, మనము నీరు పోసినా, వృద్ధి
కలిగించేది దేవుడే. నీవు చిన్నగా ప్రారంభించినదాన్ని
దేవుడు
గొప్ప ఆశీర్వాదంగా మార్చగలడు. ఆయనపై నమ్మకం ఉంచు… ఫలితం ఆయన చేతిలో ఉంది.
“విత్తువాడు గాని, నీరు పోసువాడు గాని ఏమియు
కాదు; వృద్ధి
కలిగించువాడు దేవుడే.”
— 1 కొరింథీయులకు 3:7
#1Corinthians37
#GodGivesGrowth #TrustGod #DailyWord #FaithJourney #ACAMinistry #January2026
0 Comments