ఫిబ్రవరి 27, 2026 | దిన వాక్యము
“దేవుని ప్రేమలో నిలుచుకొనియుండుడి.”
— యూదా 1:21
ఈ ప్రపంచంలో పరిస్థితులు మారుతాయి. మన భావాలు కూడా
మారవచ్చు. కానీ దేవుని ప్రేమ మారదు.
మన శక్తితో కాదు, ఆయన కృపతో మనం నిలబడగలం. ఈ
రోజు ఒక నిర్ణయం తీసుకోండి — ఏ పరిస్థితి వచ్చినా దేవుని ప్రేమను వదలను.
#దినవాక్యము #యూదా121 #దేవునిప్రేమ #విశ్వాసజీవితం #ACAMinistry
0 Comments