మార్చి 07, 2026 | దిన వాక్యము

ప్రభువా, మా దేవా, నీవు సర్వమును సృష్టించితివి;
నీ చిత్తముచేత అవి ఏర్పడినవి.”
ప్రకటన గ్రంథము 4:11

ఈ లోకంలో ఉన్న ప్రతిదీ దేవుని చిత్తం వల్లే ఉంది. మన జీవితం కూడా ఆయన యోచనలో భాగమే.

#దినవాక్యము #ప్రకటనగ్రంథము411 #దేవునిమహిమ #సృష్టికర్త #విశ్వాసజీవితం #ACAMinistry