
ఏప్రిల్ 01, 2026 | దిన వాక్యము
“మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుని
సంపూర్ణ కవచమును ధరించుకొనుడి.”
— ఎఫెసీయులకు 6:11
మన జీవితంలో ఆత్మీయ పోరాటం నిజమే. శత్రువు కనబడకపోయినా, అతని
తంత్రాలు మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తాయి.
కానీ దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు — ఆయన సంపూర్ణ కవచం!
మనము దేవుని కవచమును ధరించినప్పుడు, ఏ
పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలం.
#దినవాక్యము #ఎఫెసీయులకు611 #దేవునికవచము #ఆత్మీయపోరాటం #విశ్వాసజీవితం
#ACAMinistry
0 Comments