ఏప్రిల్ 05,
2026 | దిన వాక్యము
“నేనే
జీవించువాడను; చనిపోయితిని; ఇదిగో
యుగయుగములు సజీవుడనై యున్నాను.”
— ప్రకటన గ్రంథము 1:18
ఆయన సజీవుడు – నిత్యజీవముని ప్రసాదించువాడు!
మరణంపై విజయము సాధించిన యేసు క్రీస్తు మనకు నిత్యజీవానికి
మార్గమయ్యాడు.
ఆయన మరణించాడు… కానీ అక్కడే ఆగలేదు. ఆయన లేచాడు… మనకోసం!
మన ఆశ,
మన రక్షణ, మన
జీవితం - సజీవుడైన క్రీస్తులోనే ఉంది.
ఇది కేవలం సంఘటన కాదు — ఇది శాశ్వత విజయము!
#దినవాక్యము
#ప్రకటనగ్రంథము118 #యేసుసజీవుడు #నిత్యజీవము #క్రీస్తులోఆశ #ACAMinistry
0 Comments