June 13, 2026
Daily Promise Word

"గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను; నీవు నాకు తోడైయుందువు."
కీర్తనల గ్రంథము 23:4

జీవిత ప్రయాణంలో కొన్ని సందర్భాల్లో మనం గాఢాంధకారపు లోయలో నడుస్తున్నట్లుగా అనిపించవచ్చు. సమస్యలు, నిరాశలు, భయాలు మనలను చుట్టుముట్టవచ్చు. కానీ దేవుని బిడ్డకు ఒంటరితనం లేదు. మంచి కాపరియైన ప్రభువు ప్రతి అడుగులోనూ మనతోనే ఉంటాడు.

ఈ రోజు నీవు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎంత కఠినమైనదైనా, దేవుని సన్నిధి నీకు ధైర్యాన్ని, సమాధానాన్ని, రక్షణను అందిస్తుంది. ఆయన దండము మరియు ఆధారము నిన్ను నిలబెడతాయి.

#DailyPromise #Psalm234 #TheGoodShepherd #FearNoEvil #GodIsWithYou #FaithOverFear #ACAMinistry