July 13, 2026 || Daily
Promise Word
“ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థనచేయువాడెవడో వాడు రక్షింపబడును.”
రోమీయులకు 10:13
ప్రభువు నామములో ఉన్న శక్తికి హద్దులు లేవు. ఏ పరిస్థితిలోనైనా విశ్వాసముతో
ఆయనను పిలిచిన ప్రతి ఒక్కరిని ఆయన ఆలకిస్తాడు, ఆదరిస్తాడు,
రక్షిస్తాడు.
యేసు నామము నిరాశలో ఆశను, బలహీనతలో బలాన్ని, చీకటిలో వెలుగును అనుగ్రహించును.
#DailyPromise #ACAMinistry #BibleVerse

0 Comments