July 18, 2026 || Daily Promise Word
ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకముగా కూడియుండుదురో, అక్కడ నేను వారి మధ్యన ఉండును.”
మత్తయి 18:20

ప్రభువు నామములో ఏకమనస్సుతో కూడిన ప్రతి సమాజములో ఆయన సన్నిధి ప్రత్యక్షమవుతుంది. కలిసి ప్రార్థించే హృదయాలను, ఐక్యంగా ఆరాధించే విశ్వాసులను, ఒకరినొకరు బలపరచే సంఘాన్ని దేవుడు ఆనందముతో ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధియే మన బలము, సమాధానము, విజయము.

#DailyPromise #ACAMinistry #BibleVerse