August 05, 2026
|| Daily Promise Word
“మీరు ఏమి చేసినను, అది మనుష్యుల నిమిత్తము
కాక ప్రభువు నిమిత్తమే అని మనస్సుపూర్వకముగా చేయుడి.”
కొలొస్సయులకు 3:24
మన ప్రతి పని దేవునికి అర్పణగా చేసినప్పుడు
అది విలువైన సేవగా మారుతుంది. మనుష్యుల ప్రశంసల కొరకు కాదు, ప్రభువును సంతోషపరచుట కొరకు చేసే ప్రతి చిన్న
కార్యమును దేవుడు గమనించుచున్నాడు. కాబట్టి నేడు మన బాధ్యతలను విశ్వాసముతో, ప్రేమతో, సమస్త హృదయముతో నిర్వహించి ప్రభువుకు మహిమ కలుగజేయుదాం.
#DailyPromise
#ACAMinistry #BibleVerse
0 Comments