August 07, 2026 || Daily Promise Word

మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే.”
మత్తయి 19:26

మన పరిమితులు దేవుని శక్తిని పరిమితం చేయలేవు. మనకు మూసివేయబడిన మార్గాలు, అసాధ్యమని అనిపించే పరిస్థితులు, సమాధానం లేని సమస్యలు దేవుని చేతిలో అవకాశాలుగా మారుతాయి. కాబట్టి భయపడక, నిరాశపడక, సంపూర్ణ విశ్వాసముతో ప్రభువును ఆశ్రయించుదాం. ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు; ఆయన సమయములో అద్భుతముగా కార్యము చేయును.

#DailyPromise #ACAMinistry #BibleVerse