August 31, 2026 | Daily Promise Word

దేవుడు చెప్పిన మాట ఏదియు కొట్టివేయబడదు.”
లూకా 1:37

మనకు అసాధ్యంగా కనిపించే పరిస్థితుల్లో కూడా దేవునికి ఏదీ అసాధ్యం కాదు. ఆయన పలికిన మాట నెరవేరకుండా ఉండదు. కాబట్టి పరిస్థితులను కాదు, దేవుని వాగ్దానాన్ని విశ్వసిద్దాం. ఆయన మాటపై నమ్మకంతో ముందుకు సాగుదాం.

#DailyPromise #ACAMinistry #BibleVerse