September 03,
2026 | Daily Promise Word
“మీ ప్రేమ
జ్ఞానమందును, సమస్త
వివేచనయందును అంతకంతకు అభివృద్ధి పొందవలెనని ప్రార్థించుచున్నాను.”
ఫిలిప్పీయులకు 1:9-10
దేవుని ప్రేమ మనలో రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ, జ్ఞానంతో మరియు వివేచనతో నిండిన జీవితాన్ని
నడిపించాలి. ఏది శ్రేష్ఠమైనదో గుర్తించి,
క్రీస్తుకు
ఇష్టమైన విధంగా పవిత్రంగా జీవించేందుకు దేవుడు మనలను నడిపించును
#DailyPromise
#ACAMinistry #BibleVerse
0 Comments