దిన వాగ్దానం |
November 08, 2026
మన జీవితాల్లో స్వార్థం, గర్వం కాకుండా
వినయం, ప్రేమ ఉండాలి. ఇతరులను
మనకంటే గొప్పవారిగా భావిస్తూ, క్రీస్తు
స్వభావాన్ని మన జీవితాల్లో ప్రతిబింబిద్దాం.
“ఏమియు
కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటే యోగ్యుడని
యెంచుకొనుడి.”
— ఫిలిప్పీయులకు
2:3
#ACAMinistry
#DailyPromise

0 Comments