సంతృప్తి కలిగిన జీవితం.

నేనెక్కడలొ ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగియుండ నేర్చుకున్నాను”ఫిలిప్పీయులకు 4:11

సంతోషం సంపదలలో కాదు, సంతృప్తిలో ఉంది.
దేవుడు మనకు ఇచ్చిన దానితో సంతోషంగా ఉండటం నిజమైన ఆశీర్వాదం.
ప్రతి పరిస్థితిలో కృతజ్ఞతతో, సంతృప్తితో జీవించినప్పుడు మన హృదయం దేవుని శాంతిని అనుభవిస్తుంది.

లోపములోనూ, సమృద్ధిలోనూ సంతోషంగా ఉండడం విశ్వాసజీవితపు అందం.
సంతృప్తి గల హృదయం దేవుని సమక్షాన్ని ప్రతిబింబిస్తుంది.

దేవుడు నీకు ఇచ్చినదాంట్లో సంతోషించు, ఆయన ఇంకా గొప్పదానిని సిద్ధం చేశాడు!

#acaministry #acachurch #Faith #WordOfGod #JesusChrist