విముక్తి ఇచ్చే దేవుడు
“నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావు” – లూకా 13:12
యేసు క్రీస్తు బంధనాలలో, వ్యాధిలో, బలహీనతలో
ఉన్న వారిని విముక్తి చేయడానికి వచ్చాడు. ఆయన మాట శక్తివంతమైంది, ఆయన స్పర్శ స్వస్థతనిస్తుంది. ఏ బలహీనతలోనైనా, ఏ
భారంలోనైనా మీరు ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని
విడిపిస్తాడు. ఆయనలో విశ్వాసం ఉంచండి — మీ బలహీనత బలముగా మారుతుంది. యేసు చెప్పిన
ఒక్క మాట మీ జీవితాన్ని మార్చగలదు.
ఈ రోజు ప్రభువైన యేసు మీకు స్వస్థత, విముక్తి, శాంతి ఇస్తున్నాడు!
#acaministry #acachurch
#heal #WordOfGod #JesusChrist
0 Comments