సమయం ఆసన్నమైంది - ఇంకా కేవలం 10 రోజులే! "దేవుని నామములో వందనములు. మన రక్షణ సువార్త మహాసభలకు ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సభలు ఆత్మీయంగా జయప్రదం కావాలని మరియు అనేకులు రక్షణ పొందాలని మీ ప్రార్థనలలో నిరంతరం జ్ఞాపకం చేసుకోగలరు. మీరు మాత్రమే కాకుండా, మీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ ప్రార్థన పోరాటంలో ఏకీభవించాలని మరియు సభలలో స్వయంగా పాలుపంచుకోవాలని ప్రేమతో కోరుతున్నాము. దేవుని శక్తిని, ఆశీర్వాదాలను మీ కుటుంబమంతా కలిసి పొందుకోవడానికి ఇదొక గొప్ప సమయం. మనమందరం కలిసి దైవ సన్నిధిలో బలపడదాం!" తేదీలు: ఫిబ్రవరి 22, 23 & 24 ప్రదేశం: ACA చర్చి, ముత్యాలంపాడు X రోడ్డు #acaministry #acacreations #acamedia #acachurch