ఫిబ్రవరి 12, 2026 | దిన వాక్యము

ప్రేమలో ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించుకొనుడి; గౌరవంలో ఒకరిని ఒకరు మించిపోవుడి.”
రోమీయులకు 12:10

ప్రభువు మనలను ప్రేమతో కూడిన సంఘజీవితం కోసం పిలిచాడు.
క్రీస్తులో మనము ఒక్క కుటుంబం — ఒకే శరీరంలోని అవయవాలము.

#దినవాక్యము #రోమీయులకు1210 #ప్రేమ #గౌరవం #సేవ #క్రీస్తులోఏకత్వం #ACAMinistry