ఏప్రిల్ 08, 2026 | దిన వాక్యము

యెహోవా, మహత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనతయు నీకే చెందుచున్నవి.”
— 1
దినవృత్తాంతములు 29:11

ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవునిదే… ఆయన మహిమకోసమే.

మన బలం, మన విజయం, మన ఆశీర్వాదాలు— అన్నీ ఆయన నుండే వస్తాయి.

మనము పొందిన ప్రతిదానికీ ఆయనకే ఘనత ఇవ్వాలి.

ఇది కేవలం స్తుతి కాదు — ఇది మన జీవిత ధ్యేయం!

#దినవాక్యము #1దినవృత్తాంతములు2911 #దేవునిమహిమ #స్తుతిగానము #FaithInGod #ACAMinistry