ఏప్రిల్ 09, 2026 | దిన వాక్యము

నేను మీకు కొత్త హృదయమును ఇచ్చెదను, మీలో కొత్త ఆత్మను ఉంచెదను.”
యెహెజ్కేలు 36:26

దేవుడు మన జీవితాన్ని బయట నుంచి కాదు, లోపల నుంచి మార్చుతాడు.

మన హృదయం గాయపడినా, కఠినమైనదైనా, ఆయన దానిని నూతనంగా మార్చగలడు.

పాత స్వభావం తొలగిపోయి, దేవుని ఆత్మతో నిండిన కొత్త జీవితం ప్రారంభమవుతుంది.

#దినవాక్యము #యెహెజ్కేలు3626 #కొత్తహృదయం
#పరివర్తన #HolySpirit #ACAMinistry