ఏప్రిల్ 17, 2026 | దిన వాక్యము
“మీ తండ్రి కరుణామయుడై యున్నట్లే మీరు కూడ కరుణామయులై యుండుడి.”
— లూకా 6:36
కరుణ అనేది దేవుని స్వభావం, ఆ కరుణ
మన జీవితం ద్వారా ప్రత్యక్షమవ్వాలి.
మనకు క్షమించిన దేవుడు, మనమూ
ఇతరులను క్షమించమని పిలుస్తున్నాడు.
#దినవాక్యము #లూకా636 #కరుణ #క్షమ #దేవునిప్రేమ #ACAMinistry
0 Comments