ఏప్రిల్ 16, 2026 | దిన వాక్యము
“యెహోవా కృపగలవాడై యున్నందున మనము నశింపకుండియున్నాము; ఆయన కరుణలు ఎప్పటికీ తరుగవు.”
— విలాపవాక్యములు 3:22
మన జీవితంలో ఎన్నో కష్టాలు, పరీక్షలు వచ్చినా,
మనము నిలిచి ఉన్నాము — అది దేవుని కృప వల్లే.
మన బలంతో కాదు, ఆయన ప్రేమతోనే మనము నిలబడుతున్నాము.
దేవుని కరుణలు ప్రతి ఉదయం కొత్తవి, అవి ఎప్పటికీ తగ్గవు, తరుగవు.
#దినవాక్యము #విలాపవాక్యములు322 #దేవునికృప #దేవునిప్రేమ #ఆశ #ACAMinistry
0 Comments