ఏప్రిల్ 21, 2026 | దిన వాక్యము
జీవితం ఎప్పుడూ సులభం కాదు… కానీ కృతజ్ఞత మన హృదయాన్ని
నిలబెడుతుంది
ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకోండి.
అక్కడినుంచే నిజమైన శాంతి మొదలవుతుంది.
“ప్రతి విషయములో
కృతజ్ఞతలు చెప్పుడి…”
(1 థెస్సలొనీకయులకు 5:16)
#కృతజ్ఞతహృదయం #దేవునిపైభరోసా #శాంతి #ACAMinistry
0 Comments