ఏప్రిల్ 22, 2026 | దిన వాక్యము

రక్షణ మరెవరిలోను లేదు; మనము రక్షింపబడవలెనని పరలోకమందు మనుష్యులకు ఇవ్వబడిన
ఇతర నామము లేదు.”
అపొస్తలుల కార్యములు 4:12

రక్షణకు ఒకే మార్గం — యేసుక్రీస్తు. ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నట్లు కనిపించినా,
నిజమైన రక్షణ యేసు నామములోనే లభిస్తుంది.

#దినవాక్యము #అపొస్తలులకార్యములు412 #యేసుక్రీస్తు #రక్షణ #విశ్వాసం #ACAMinistry