ఏప్రిల్ 29, 2026 | దిన వాక్యము

నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు.”
జెఫన్యా 3:17

మన జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినా, దేవుడు మనతోనే ఉన్నాడని గుర్తుంచుకోవాలి.

ఆయన మనకు బలం, రక్షణ, ఆనందానికి మూలం. మన బలహీనతలలో కూడా ఆయన మనతో నిలుస్తాడు.

#దినవాక్యము #జెఫన్యా317 #దేవుడునాతోఉన్నాడు #విశ్వాసం #ఆత్మీయజీవితం #ACAMinistry