ఏప్రిల్ 27, 2026 | దిన వాక్యము
“యెహోవా భయమే జ్ఞానమునకు ఆది.”
— సామెతలు 9:10
నిజమైన జ్ఞానం మన తెలివితో కాకుండా, దేవుని గౌరవించుటతో మరియు ఆయనను భయపడుటతో ప్రారంభమవుతుంది.
దేవుని భయం అనేది భయపడటం కాదు, ఆయన పట్ల గౌరవం, వినయం, విధేయత
కలిగి ఉండడం.
#దినవాక్యము #సామెతలు910 #దేవునిభయం #జ్ఞానం #ఆత్మీయజీవితం
#ACAMinistry
0 Comments