September 01,
2026 | Daily Promise Word
“ఆయన దృష్టికి
కనబడని సృష్టి ఏదియు లేదు; ఆయన కన్నులకు
సమస్తమును మరుగులేక విప్పబడినదైయున్నది.”
హెబ్రీయులకు 4:13
మన జీవితంలోని ప్రతి విషయం దేవునికి తెలిసినదే. మనుష్యులకు దాచగలిగిన విషయాలు
కూడా ఆయన దృష్టికి మరుగైనవి కావు. కాబట్టి ఆయన సన్నిధిలో నిజాయితీగా జీవిస్తూ, మన హృదయాలను పరిశుద్ధపరచుకొని ఆయనకు నచ్చిన
విధంగా నడుద్దాం.
#DailyPromise
#ACAMinistry #BibleVerse
0 Comments