ఏప్రిల్ 10, 2026 | దిన వాక్యము
“ఈ లోకములో స్వీయ నియంత్రణతోను, నీతితోను,
భక్తితోను జీవించుటకు మనలను బోధించుచున్నది.”
— తీతుకు 2:13
దేవుని కృప మనలను రక్షించడమే కాదు, మన జీవన విధానాన్ని కూడా మార్చుతుంది.
మన ఆలోచనలు, మాటలు, కార్యములు దేవునికి
ఇష్టమైనవిగా ఉండాలని బోధిస్తుంది.
ఈ లోకంలో ఉన్నప్పటికీ, దేవుని మార్గంలో నడవమని పిలుస్తుంది.
#దినవాక్యము #తీతుకు213 #భక్తిజీవితం #నీతిమార్గం #SelfControl
#ACAMinistry
0 Comments