ఏప్రిల్ 11, 2026 | దిన వాక్యము

తండ్రుల హృదయములను పిల్లలవైపునకు, పిల్లల హృదయములను తండ్రులవైపునకు త్రిప్పును.”
మలాకీ 4:6

దేవుని హృదయం కుటుంబాల కోసం కొట్టుకుంటుంది. విభేదాలు ఉన్న చోట ప్రేమను,
దూరం ఉన్న చోట ఐక్యతను తీసుకువస్తాడు.

మన మధ్య ఉన్న గోడలను దేవుడు కూల్చగలడు.

క్షమించటం, ప్రేమించటం, మళ్లీ కలిసిపోవడం — ఇదే దేవుని చిత్తం.

#దినవాక్యము #మలాకీ46 #కుటుంబప్రేమ #ఐక్యత #Forgiveness #ACAMinistry