ఏప్రిల్ 12, 2026 | దిన వాక్యము
“మీరు చేసిన సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”
— 1 కొరింథీయులకు 10:31
మన జీవితంలో చిన్న పని అయినా, పెద్ద పని అయినా — అది
దేవుని మహిమకోసమే ఉండాలి.
మన ఆలోచనలు, మాటలు, కార్యాలు దేవుని
సన్నిధిలో విలువైనవిగా మారాలి.
#దినవాక్యము #1కొరింథీయులకు1031 #దేవునిమహిమ #క్రైస్తవజీవితం #ఆత్మీయజీవితం
#ACAMinistry
0 Comments