ఏప్రిల్ 13, 2026 | దిన వాక్యము
“నేను పరిశుద్ధుడనై ఉన్నందున మీరు కూడా పరిశుద్ధులై ఉండవలెను.”
— లేవీయకాండము 20:26
దేవుడు పరిశుద్ధుడు — ఆయనకు చెందిన మనము కూడా పరిశుద్ధ
జీవితాన్ని జీవించాలి.
పరిశుద్ధత అనేది కేవలం బాహ్య రూపం కాదు, మన హృదయం, ఆలోచనలు, ప్రవర్తనలో
కనిపించేది.
పాపం నుండి దూరమై, దేవుని చిత్తానుసారం నడిచినప్పుడు మన
జీవితం ఆయనకు ఇష్టమైనదవుతుంది.
#దినవాక్యము #లేవీయకాండము2026 #పరిశుద్ధత #దేవునిచిత్తం #ఆత్మీయజీవితం
#ACAMinistry
0 Comments