ఏప్రిల్ 14, 2026 | దిన వాక్యము
“లోకములో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు.”
— 1 యోహాను 4:4
మనము ఒంటరిగా లేము — దేవుడు మనలో నివసిస్తున్నాడు.
లోకంలోని సవాళ్లు, పరీక్షలు ఎంత పెద్దవైనా, మనలో ఉన్న దేవుని శక్తి వాటికన్నా గొప్పది.
భయం కాదు, విశ్వాసంతో ముందుకు సాగాలి.
#దినవాక్యము #1యోహాను44 #విశ్వాసం #దేవునిశక్తి #ధైర్యం
#ACAMinistry
0 Comments