ఏప్రిల్ 15, 2026 | దిన వాక్యము
“ప్రతి మనుష్యుడు వినుటకు వేగరపడవలెను, మాటలాడుటకు
నిదానించవలెను, కోపించుటకు నిదానించవలెను.”
— యాకోబు 1:19
మన మాటలు మన వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. కానీ వినడం —
జ్ఞానానికి ద్వారం.
త్వరగా మాట్లాడుట కంటే, జాగ్రత్తగా వినుట
గొప్పది. కోపం త్వరగా వచ్చేది, కాని దాని ఫలితం నష్టమే.
దేవుడు మనకు సహనం, జ్ఞానం నేర్పుతాడు — మనము వినడంలో, మాట్లాడడంలో జాగ్రత్తగా ఉండాలి.
#దినవాక్యము #యాకోబు119 #జ్ఞానం #శాంతి #ఆత్మీయజీవితం #ACAMinistry
0 Comments