ఏప్రిల్ 23, 2026 | దిన వాక్యము

పైవాటిమీదే మనస్సు పెట్టుడి, భూమిమీదివాటిమీద కాదు.”
కొలస్సీయులకు 3:2

మన జీవితం ఎటు దిశగా సాగాలో మన మనస్సే నిర్ణయిస్తుంది.

లోక విషయాలు తాత్కాలికం, కానీ దేవుని విషయాలు నిత్యమైనవి.

మన దృష్టి దేవునిమీద నిలిస్తే, మన జీవితం సత్యమార్గంలో నడుస్తుంది.

#దినవాక్యము #కొలస్సీయులకు32 #దేవునిమీదమనస్సు #ఆత్మీయజీవితం #విశ్వాసం #ACAMinistry