ఏప్రిల్ 24, 2026 | దిన వాక్యము
“నమ్మువానికి
సమస్తమును సాధ్యమే.”
— మార్కు
9:23
విశ్వాసం చిన్నదైనా శక్తివంతమైనది. మన పరిమితులను దేవుడు దాటి పని చేస్తాడు,
మనము
నమ్మినప్పుడు ఆయన అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు.
భయాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని పట్టుకోండి— దేవుడు మీ పక్షాన ఉన్నాడు.
#దినవాక్యము #మార్కు923
#విశ్వాసం
#దేవునిపైభరోసా #ఆశ #ACAMinistry
0 Comments