ఏప్రిల్ 25, 2026 | దిన వాక్యము

సమస్త జ్ఞానమును మించి దేవుని సమాధానము… మీ హృదయములను కాపాడును.”
ఫిలిప్పీయులకు 4:7

దేవుని సమాధానం మన అర్థానికి అతీతమైనది.
మన పరిస్థితులు మారకపోయినా,
ఆయన సమాధానం మన హృదయాన్ని నిలబెడుతుంది.

భయం, ఆందోళన మధ్యలో కూడా దేవుడు మనకు నిశ్చలమైన శాంతిని ఇస్తాడు.

#దినవాక్యము #ఫిలిప్పీయులకు47 #దేవునిసమాధానం #ఆత్మీయజీవితం #శాంతి #ACAMinistry