ఏప్రిల్ 26, 2026 | దిన వాక్యము

నీ సర్వహృదయముతో యెహోవాను నమ్ముకొనుము, నీ స్వబుద్ధిని ఆధారపడకుము.”
సామెతలు 3:5

మన జీవితంలో మనం చాలాసార్లు మన అర్థంపై ఆధారపడుతాం.
కానీ దేవుడు మనకు చెప్పేది — పూర్తిగా ఆయనపై విశ్వాసం ఉంచమని.

మనకు అర్థం కాని మార్గాల్లో కూడా దేవుడు మన జీవితాన్ని సరిగ్గా నడిపిస్తాడు.

#దినవాక్యము #సామెతలు35 #దేవునిపైభరోసా #విశ్వాసం #ఆత్మీయజీవితం #ACAMinistry